సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్స్ వేసింది. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చుని ప్రయాణించేలా ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. పండుగ ముందు, తర్వాతి రోజుల్లో ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
![]()
