టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ 7పరుగుల తేడాతో గెలిచినా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అందుకున్న ఆ రెండు క్యాచ్‌లతో టీమిండియా గెలిచినట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇంగ్లండ్‌పై గెలుపు అనంతరం మాట్లాడుతూ.. అక్షర్ అందుకున్న ఆ రెండు అద్భుత క్యాచ్‌లతోనే మ్యాచ్ స్వరూపం పూర్తిగా భారత్ వైపు మొగ్గినట్లు పేర్కొన్నాడు. అక్షర్ బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా తన అసాధారణ ఫీల్డింగ్‌తో మ్యాచ్ గతిని మార్చేశాడని, తెర వెనుక హీరో అక్షర్ అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 
![]()
