టోర్నీలో విజేతగా నిలిచిన భారత్‌కు రూ.27.48 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. టి 20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక బహుమతి అని ఐసిసి ప్రకటించింది. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు రూ.14.65 కోట్ల నగదు బహుమతి దక్కింది. సెమీఫైనల్ వరకు చేరిన
జట్లకు సుమారు రూ.7.24 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ప్రతి జట్టుకు దాదాపు రూ.2.29 కోట్లు లభించనున్నాయి.
![]()
