రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సదస్సు విజయవంతమైంది. ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను అంచనా వేయగా, దానికి దాదాపు రెట్టింపు స్థాయిలో ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడమే కాకుండా, లక్షలాది ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైంది.
![]()
