ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత bpcnews December 13, 2025 (Last updated: December 13, 2025) 0 comments వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్చిట్ ఇచ్చింది. About the Author bpcnews Administrator View All Posts Post navigation Previous: రైల్వే భూమి 1,068 హెక్టార్లు ఆక్రమణNext: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు… నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories ఆంధ్ర ప్రదేశ్ 2029 కల్లా అందరికీ ఇళ్లు: చంద్రబాబు bpcnews March 31, 2026 0 ఆంధ్ర ప్రదేశ్ ఘనంగా తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు bpcnews March 30, 2026 0 ఆంధ్ర ప్రదేశ్ మొక్కజొన్న రైతుల కోసం కేంద్రానికి చంద్రబాబు లేఖ.. bpcnews March 28, 2026 0