ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. మంగళవారం
నాటి అంచనాల ప్రకారం ఈ చిత్రం రూ. 17.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో భారత్లో ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 589.50 కోట్లకు చేరుకున్నాయి. తాజాగా ఈ చిత్రం అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప 2’ నెలకొల్పిన ఒక కీలక రికార్డును అధిగమించడం విశేషం.
![]()
