శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన రెండవ మ్యాచ్లో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా 11.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
![]()