“నోరా, మీ స్కిన్ ఇంత గ్లోగా ఉండటానికి ఏం తింటారు? మీ రొటీన్ ఏంటి?” అని ప్రశ్నించారు. దీనికి నోరా నవ్వుతూ, “నాదొక మంచి రొటీన్ ఉంది. నేను పాస్తా, అన్నం, పప్పు, రోటీ, ఉడికించిన బంగాళాదుంపలు తింటాను. నాకు కారు లేదు, ఆటో రిక్షాలోనే ప్రయాణిస్తాను” అని చమత్కరించారు.
![]()