ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం మరోసారి మారుతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన వెంటనే, ప్రభుత్వం ఈరోజు (మంగళవారం) కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక తుది
చేసింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి చేరింది.
![]()
