కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ పై నేడు సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ విషయం
పై ఆయన సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బ్లోఅవుట్ ప్రాంతంలో గ్యాస్ లీక్‌ను అరికట్టడం, మంటలను నియంత్రించడం కోసం వివిధ శాఖలు చేపడుతున్న చర్యలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్, హోంమంత్రి వంగలపూడి అనిత సీఎంకు వివరించారు.
![]()
