రాష్ట్రంలో జిల్లా అధ్యక్షుల పేర్లను టిడిపి ప్రకటించింది. లోక్సభ నియోజకవర్గాల ఆధారంగా మొత్తం 25 జిల్లాలకు పేర్లను వెల్లడించింది. అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శుల పేర్లనూ ప్రకటించింది. నాలుగు జిల్లాలకు మహిళలకు అవకాశం ఇచ్చిన టిడిపి.. ప్రధాన కార్యదర్శి పదవికి ఒక్క మహిళకూ అవకాశం ఇవ్వలేదు. అరకు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, నంద్యాల పార్లమెంటు అధ్యక్షులుగా మహిళలకు అవకాశం ఇచ్చింది. కృష్ణా, విజయవాడ జిల్లాలకు అధ్యక్షులుగా నియమితులైన వీరంకి గురు
![]()
