నేడు ఉదయం 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావే
శంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చలు జరగనున్నాయి. రూ. 169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలపనుంది. 2024-25 వార్షిక నివేదికలు, నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి రూ. 7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్డీయేకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.
![]()
