(అయినవిల్లి బిపిసి న్యూస్) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం శాసనస భ్యులు గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా బీపీసీ న్యూస్ క్యాలెండర్ 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ. నిత్యం నిజాలు నిర్భయంగా రాస్తూ ప్రజా
సమస్యలను వెలికితీస్తూ ప్రజామన్నలను పొందుతూ ఉందని ఆయన వ్యక్తం చేశారు భవిష్యత్తులో బీపీసీ న్యూస్ పత్రిక మరింత ప్రగతిని సాధించి ప్రజాభిమానాలను పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అంబాజీపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వర రావు కాకర శ్రీనివాస్ సలాది పుల్లయ్య నాయుడు కల్లేపల్లి సుబ్బరాజు ఇండుగుల వెంకటరామయ్య గుమ్మడి ప్రసాద్ పోలిశెట్టి రాజేష్ విళ్ళగోపి మద్ద చంటిబాబు కముజు రాంప్రసాద్ మట్టపర్తి అచ్యుత్ విళ్ళ నవీన్ తోలేటి ఉమా దోనుబోయిన శ్రీనివాస్ అక్కిసెట్టి దుర్గారావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు
![]()
