రాజముద్రతో భూమి పత్రాలు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. శుక్రవారం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ …. కరోనా సమయంలోనూ రైతులు పనిచేసి అందరికీ అన్నం పెట్టారని అన్నారు. రైతుల భూమి పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు వేశారో అర్థం కాలేదన్నారు. గత ప్రభుత్వ నేతలవి ప్రమాదకరమైన ఆలోచనలని.. ‘మీ భూమి – మీ హక్కు’ అని ఎన్నికల ప్రచారంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్బుక్లు ఇస్తానని గతంలోనే హామీ ఇచ్చామనీ, ఇప్పుడు రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు.
![]()
