March 15, 2026

క్రీడలు

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరగాల్సిన నాలుగవ టీ20 మ్యాచ్ రద్దయింది. అధిక పొగమంచు కారణంగా మైదానాన్ని...
వరుణ్ చక్రవర్తి ఖాతాలో అదనంగా 36 రేటింగ్ పాయింట్లు చేర‌డంతో మొత్తం 818 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో...
దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే నాలుగో టీ20లో గెలిచి.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీ్‌సను సొంతం చేసుకోవాలనుకొంటోంది  భారత్‌. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో టీమిండియా...
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో కుతూహలంతో ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్లు ఒకే...
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో 7...
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ మరికొన్ని గంటల్లో హైదరాబాద్ నగరానికి రానున్నారు.  సాయంత్రం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ...
సఫారీలతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఓటమిపాలైంది. ముల్లన్ పూర్ లో దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్,...
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20లో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టి20లోనూ నెగ్గి సిరీస్‌ ఆధిక్యతలో దూసుకెళ్లాలని భావిస్తోంది. కటక్‌ వేదికగా...
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా...
భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు ల సిరీస్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు టెస్ట్‌ సిరీస్‌ను...