హీరోయిన్
ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. “నటీనటుల మధ్య సీన్స్ బాగా రావాలంటే కెమిస్ట్రీ చాలా ముఖ్యం. ప్రభాస్‌తో నాకు చాలా సన్నివేశాలు ఉన్నాయి. నా పాత్రకు నిడివి ఎక్కువ ఉంది. నా సోలో సీన్‌ను పెద్ద స్విమ్మింగ్ పూల్‌లో మూడు రోజులు షూట్ చేశారు.
![]()