మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి అరుదైన కలయికతో తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ ‘మెగా విక్టరీ మాస్’ అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
![]()
