మెగాస్టార్ చిరంజీవి మరో రెండు రోజుల్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
![]()
