మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మేకర్స్ ఈ విషయాన్ని తెలిపారు.
![]()
