అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ చిత్రం ఈ ఏడాది మే
1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు మూవీటీమ్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌పై రాసుకొచ్చింది. దీంతో ఇన్ని రోజులు కన్ఫ్యూజన్లో ఉన్న అక్కినేని అభిమానులు సడెన్‌గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు.
![]()