ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం శనివారం రూర్కెలా సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలైనట్లు ఒడిశా వాణిజ్య మరియు రవాణా మంత్రి బి.బి.జెనా తెలిపారు. ఒన్ ఎ-1 విమానం ఆరుగురు ప్రయాణికులతో రూర్కెలా నుండి భువనేశ్వర్ వెళుతోంది. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తడంతో రూర్కెలాకి 10కి.మీ దూరంలోని జలధలోని పంటపొలాల్లో విమానం కుప్పకూలింది.
![]()
