విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్) అ
ద్భుత అర్ధ సెంచరీతో చెలరేగడంతో, టీమిండియా 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. ఇంకా ఐదు ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి, ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది.
![]()
