ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్ 2026 షెడ్యూల్ విడుదలైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) బుధవారం 2026 ఐపిఎల్ షెడ్యూల్ను విడుదల చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 28 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ప్రారంభ వేడుకల అనంతరం జరిగే తొలి మ్యాచ్లో.. గత ఏడాది విజేత బెంగళూరు(ఆర్సీబీ) జట్టు, హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) జట్టు తలపడనున్నాయి. 29న ముంబయి-కోల్కతా జట్ల మధ్య రెండో మ్యాచ్, మూడో మ్యాచ్ రాజస్థాన్, చెన్నై మధ్య ఈ నెల 30న జరగనున్నాయి. 
![]()
