దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే నాలుగో టీ20లో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీ్‌సను సొంతం చేసుకోవాలనుకొంటోంది భారత్
. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే, గిల్ వైఫల్యాలు ఇప్పటికే చర్చనీయాంశం కాగా.. కెప్టెన్ సూర్యకుమార్ పేలవ ఫామ్ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది.
![]()