టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ టోర్నీ విజయ్ హజారేలో సెంచరీలతో దుమ్మురేపారు. అయితే, వారి అద్భుతమైన ఇన్నింగ్స్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడంలో బీసీసీఐ విఫలం కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
![]()