స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ను భారత్ సక్సెస్ఫుల్గా ముగించింది. అయితే ఈ సిరీస్కు ముందు అభిమానుల కళ్లన్నీ సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే నెలకొన్నాయి. ఈ స్టార్లిద్దరూ అందరి అంచనాలు అందుకొని సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. విరాట్ రెండు సెంచరీలు సహా 302 పరుగులు చేయగా, రోహిత్ శర్మ రెండు అర్ధ శతకాలతో 146 రన్స్ చేశాడు. ఈ క్రమంలోనే మళ్లీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
ఎప్పుడు గ్రౌండ్లో కనిపించనున్నారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
![]()
