క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్లో 957 అధికారిక గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు, లియోనెల్ మెస్సీ 896 గోల్స్‌తో అతడిని అనుసరిస్తున్నాడు. దీంతో, 2026లో మెస్సీ తన 900వ గోల్‌ను అందుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఫుట్‌బాల్‌లో మ్యాజికల్ ఫిగర్‌గా భావించే ‘1000 గోల్స్’ మైలురాయిని ఎవరు ముందుగా చేరుకుంటారనేదే అసలు సిసలైన పోటీగా మారింది.
![]()
