టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 గెలవడంలో స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా జట్టులోకి వచ్చి వరుసగా మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన సంజు.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును అందుకున్నాడు. అయితే తాజాగా బీసీసీఐ ప్రపంచ కప్ ఛాంపియన్స్‌కు నమన్ అవార్డ్స్ ప్రదానం చేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సంజు.. జట్టు గెలుపుపై మాట్లాడాడు. భారత క్రికెట్ జట్టు భవిష్యత్తులో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలుచుకుంటుందని అన్నాడు.
![]()
