వన్డే సిరీస్ను చేజిక్కించుకున్న టీమిండియా.. టి20 సిరీస్ను కైవసం చేసుకోవా లంటే ఐదో టి20లో గెలుపు తప్పనిసరి. లక్నో టి20 పొగమంచుతో రద్దు కావడంతో ఈ మ్యాచ్ అయినా సజావుగా సాగుతుందా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. దీనికి ప్రధాన కారణంగా నవంబర్ నెలలో ఉత్తర భారతంలో దట్టంగా పొగ మంచు ఉండడమే.
![]()