సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ భారత్ , సౌతాఫ్రికా
ఇరుజట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా అటు భారత్, ఇటు సౌతాఫ్రికా బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఎలాగైనా కమ్‌బ్యాక్ ఇచ్చి ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది.
![]()