టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వన్డే క్రికెట్ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల హవా పెరిగిపోతుండటంతో 50 ఓవర్ల ఫార్మాట్ క్రమంగా ప్రాభవం కోల్పోతోందని, 2027 ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.
![]()