‘‘బీఆర్ఎస్కు నైతికత లేదు. . ఉద్యమ సమయంలో సొంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. యువతను, మహిళలను ఆకర్షించాను. ఎన్నో పోరాటాలు చేశా. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. నాపై కక్ష కట్టి.. కుట్ర చేసి బయటకు పంపారు. అవమాన భారంతో అన్ని బంధాలు, బంధనాలు తెంచుకుని ఇంటి పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఆ పార్టీ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది’’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల
సంచలన ఆరోపణలు చేశారు.
![]()
