తెలంగాణ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కీలక ముందస్తు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్న నీటిపారుదల శాఖ అంశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
![]()
