2026 నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబర్ 31 రాత్రి జరిగే పార్టీలు, ఈవెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంట కల్లా ముగించాలని స్పష్టం చేశారు. నగరంలో ‘జీరో డ్రగ్స్ పాలసీ’ని కఠినంగా అమలు చేయనున్నట్లు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
![]()
