లో జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 2,383 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎన్నికలు జరగ్గా, సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు.
![]()
