డిసెంబర్ 10 నాటికి విమాన సర్వీసులను క్రమబద్దీకరించే అవకాశముందని ఇండిగో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం తలెత్తిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో … ఇండిగో సంస్థ స్పందిస్తూ … డిసెంబర్ 10 నాటికి సర్వీసులను క్రమబద్ధీకరించే అవకాశముందని తెలిపింది. నేడు దేశవ్యాప్తంగా తమ సంస్థ 650 విమానాలను రద్దు చేసిందని, మరో 1650 ఫ్లైట్లు రాకపోకలు సాగిస్తున్నట్లు వివరించింది.
![]()
