పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజాసాబ్ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 
![]()
