దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా...
bpcnews
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించిన అసైన్డ్ భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,74,908 ఎకరాల...
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు ల సిరీస్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు టెస్ట్ సిరీస్‌ను...
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, అయితే ప్రణాళికా లోపాల కారణంగా ప్రయాణికులకు కలిగించిన తీవ్ర...
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2’ విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఆర్థికపరమైన కారణాలతో వాయిదా పడిన...
వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు....
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ తొలిరోజే పెట్టుబడుల సునామీ సృష్టించింది. సోమవారం ప్రారంభమైన ఈ...
ముస్లింలీగ్ నేత మహ్మదాలీ జిన్నాకు తలొగ్గి.. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతర గేయానికి ద్రోహం చేశారని ప్రధాని ధ్వజమెత్తారు. దానిని ఛిన్నాభిన్నం...
యంగ్ హీరోయిన్ , సినిమా రంగంలో పని గంటలపై జరుగుతున్న చర్చపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు నటీమణులు రోజుకు 8 గంటలు...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి...
