పవర్ స్టార్ హీరోగా, దర్శకుడు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి రెండో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పేరుతో విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చగా, పదాలకు శక్తివంతమైన రూపం ఇచ్చింది కలం. “నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే” అనే ఆకట్టుకునే హుక్ లైన్తో ప్రారంభమయ్యే ఈ గీతం, పవన్ కల్యాణ్ మాస్ ఇమేజ్ను హైలైట్ చేస్తోంది.
![]()
