దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘జననాయగన్’కు సంబంధించిన సెన్సార్ వివాదానికి ఇవాళ తెరపడింది. ఈ చిత్రానికి ‘యూఏ’ సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్ర సెన్సార్ బోర్డును (సీబీఎఫ్సీ) మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించే ముందు విజయ్ నటించిన చివరి చిత్రంగా భావిస్తున్న ఈ సినిమా విడుదలకు కీలకమైన అడ్డంకి తొలగిపోయింది.
![]()
