యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మృత్యుంజయ్’. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా మార్చి 6న
ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పలు ప్రధాన కేంద్రాల్లో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయని, ‘ఫాస్ట్ ఫిల్లింగ్’ ట్రెండ్ కనిపిస్తోందని చిత్ర బృందం తెలిపింది.
![]()
