శ్రీలీల నటించిన ‘పరాశక్తి’ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివకార్తికేయన్ ప్రధానపాత్రలో వస్తోన్న ఈ చిత్రం ఆయన కెరీర్లో 25వ ప్రాజెక్ట్. ఇందులో రవి మోహన్, అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించనున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్ర గురించి శ్రీలీల ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు. ‘నిలదొక్కుకోవడానికి కొన్ని సినిమాలు చేస్తాం. కానీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలంటే కొన్ని చిత్రాలు చేయాలి. ![]()
