తెలుగు సినిమాను
, ప్రేక్షకులను తాను ఎంతగానో మిస్ అవుతున్నానని, చక్కటి స్ర్కిప్ట్తో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తానని నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. తన మేకప్ ఆర్టిస్ట్ కడలి చక్రవర్తి (చక్రి) ఏర్పాటు చేసిన మేకప్ స్టూడియో, అకాడమీ ప్రారంభోత్సవానికి నగరానికి విచ్చేశారామె. పంజాగుట్టలో జరిగిన ఈ కార్యక్రమంలో రకుల్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో
![]()
