తమ ‘అఖండ 2’ చిత్రం కే
వలం ఒక తెలుగు సినిమా మాత్రమే కాదని, సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పిన భారతీయులందరి చిత్రమని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ‘అఖండ 2’ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఆయన వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు.
![]()