సరికొత్త కథనాలతో క్రిస్మస్ సందర్భంగా కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
ఆ చిత్రాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటాయని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. డబ్బింగ్ చిత్రాలతో కలుపుకుని రాబోయే క్రిస్మస్ వేడుకకు మొత్తం 7 సినిమాలు బరిలోకి దిగనున్నాయి.
![]()