” 9 నెలలకి ఒక సినిమా తీసే నేను .. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ప్రభాస్ కి నచ్చేలా .. ఆయనను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లాను. ప్రభాస్ ను సాధ్యమైనంత కొత్తగా చూపించాలనే ఉద్దేశంతోనే ఆయన పాత్రను డిజైన్ చేసుకోవడం జరిగింది. ప్రభాస్ తో నేను కూడా ఒక కమర్షియల్ సినిమా చేయవచ్చు .. ఈజీగా అయిపోతుంది కూడా. కానీ ఇలాంటి ఒక సినిమా చేయాలనే సంకల్పం ప్రభాస్ కి కూడా ఉండటం వలన చేయడం జరిగింది” అని అన్నారు. 
![]()
