ఒక నటిగా తాను ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకం ప్రేక్షకుల్లో కలగాలని కోరుకుంటున్నానని నటి
మందన్న చెప్పారు. ‘ఛావా’, ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో ఈ ఏడాదిని విజయవంతంగా ముగించిన ఆమె, వరుస సినిమాలతో కెరీర్ జోరును కొనసాగిస్తున్నారు. త్వరలో ‘మైసా’ అనే నాయికా ప్రాధాన్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఏడాది అనుభవాలు, భవిష్యత్ ప్రయాణం గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.
![]()
