నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ చిత్రం నుండి తాజాగా గ్లింప్స్ విడుదలైంది. ‘విరూపాక్ష’ఫేం కార్తిక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

![]()
