మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పండగ వాతావరణమే. పైగా సంక్రాంతి సీజన్లో ఆయన సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాంటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల జనవరి 12 ముందుకు వచ్చిన సినిమా
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి ప్రేక్షకులకు ఎంతవరకు వినోదం పంచిందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ.
![]()
