ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఒక పురాతన చారిత్రాత్మక ప్యాలెస్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను పరిమితంగా నిర్వహించనున్నారు.
జస్థాన్ రాజసత్తా వైభవాన్ని ప్రతిబింబించే ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లలో వివాహం జరగడం వల్ల ఈ మెగా వెడ్డింగ్ మరింత గ్రాండ్‌గా నిలవనుంది.
![]()
